TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘టెంపర్’ మీద ఎన్టీఆర్‌కి డౌటా?

Published on: Sat Jan 31, 2015 9:10AM

 

‘టెంపర్’ విజయం మీద హీరో ఎన్టీఆర్‌కి డౌటుందా.. మొన్న ‘టెంపర్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ మాట్లాడిన తీరుచూస్తుంటే చాలామందికి ఇదే డౌట్ వస్తోంది. దానికి సంబంధించిన రెండు నిమిషాల వీడియో చూసేయండి.