Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
posted on: Nov 3, 2013 3:38PM
.jpg)
తెలుగుజాతి ఔన్నత్యానికి కృషి చేసిన మహాపురుషుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి అవమానం జరిగింది. గుంటూరు జిల్లా చెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహం మీద పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు పర్చూరు రోడ్డు మీద ఆందోళనకు దిగారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


