ఎన్టీఆర్ జోరు కాదంటోచ్...!

posted on: Dec 5, 2013 9:30AM

 

ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రానికి "రభస", "జోరు" అనే టైటిల్స్ అనుకుంటున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాలపై ఈ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఈ సినిమాకు ఇంకా ఎలాంటి టైటిల్ ఖరారు చేయలేదు. కానీ వర్కింగ్ టైటిల్ గా "రభస" అని అనుకున్నాం. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేస్తాం. "ఆది" వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత 12 ఏళ్లకు మళ్ళీ తనతో సినిమా చేస్తున్నా. 2014 మర్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేయలనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...