TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైభవంగా ఎన్టీఆర్ మనవరాలి పెళ్ళి

Published on: Sat Aug 16, 2014 10:09AM

 

‘అన్న’ నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమార్తె మోహనరూప వివాహం కృష్ణ కళ్యాణ్ కుమార్‌తో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో నందమూరి, నారా కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు పాల్గొని వధూవరులకు ఆశీస్సులు అందించారు.