ఎన్టీఆర్ భవన్ లో మైనారిటీ సదస్సు
Published on: Thu Sep 27, 2012 10:59AM
.png)
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఎన్టీఆర్ భవన్ లో మైనారిటీ సదస్సును నిర్వహించనుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఎస్.సి., ఎస్.టి., డిక్లరేషన్, బి.సి.లకు ప్రాధాన్యత అంశాలపై తన మనోభావాలను బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా మైనారిటీ కమ్యూనిటీకి దగ్గర కావాలనే ఆలోచనతో రాష్ట్రంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఈ సదస్సులో తగుచర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపార్టీ మైనారిటీ నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.


