TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్పెయిన్ లో ఇద్దరు అమ్మాయిలతో బాద్షా

Published on: Mon Feb 25, 2013 8:39PM

ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ కోసం స్పెయిన్ దేశం వెళ్ళినప్పుడు, అక్కడ శ్రీను వైట్ల దర్శకత్వంలో యంగ్ టైగర్ జూ.యన్టీఆర్ నటిస్తున్న‘బాద్షా’సినిమా షూటింగు కూడా జరుగుతుండటంతో అందరూ విదేశంలో కలుసుకోగలిగారు. వారందరూ కలిసి తీసుకొన్న ఫోటోలను ఇంటర్నెట్ లో కూడా పెట్టారు. ఆ ఫోటోలే ఇవి: