Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం విఫలం
posted on: Apr 30, 2017 5:16PM

తన దూకుడైన చర్యలతో ప్రపంచదేశాలను వణికిస్తోన్న ఉత్తరకొరియా అగ్రరాజ్యం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అయితే అది విఫలమైంది. ఈ తెల్లవారుజామున ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని చేధించకుండానే మార్గమధ్యంలోనే పేలిపోయింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా, యూఎస్ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. అంతకు ముందు ఈ క్షిపణి ప్రయోగాన్ని విరమించుకోవాలని అమెరికాతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ నియంత కిమ్ జాంగ్ ఉన్ వినలేదు..


.jpg)



