TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘన విజయం దిశగా మహా కూటమి

Published on: Sun Nov 8, 2015 12:57PM

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అధికార మహా కూటమి ఘన విజయం దిశగా డూసుకెళ్తోంది. ఇప్పటి వరకు గెలుపొందిన, ఆధిక్యంలో నిలిచిన స్థానాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు గాను మహా కూటమి 41 స్థానాల్లో విజయం సాధించి 127 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఎన్డీఏ 5 స్థానాల్లో విజయం సాధించి 61 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించి రెండు చోట్ల ముందంజలో వున్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికలలో మహా కూటమి ఘన విజయం తథ్యమన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.