Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమంతతో రొమాన్స్ కి నితిన్ రెడీ
posted on: Sep 21, 2013 10:58AM

ప్రస్తుతం "కొరియర్ బాయ్ కల్యాణ్", "హార్ట్‌ఎటాక్" చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్న నితిన్ మరో రెండు ప్రాజెక్టులకు సిద్ధం చేసుకున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నటించనున్నాడు. అదే విధంగా తాజాగా ఏ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.


.jpg)



