Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నితిన్ కొత్తది మొదలెట్టేశాడు
posted on: Feb 25, 2014 9:02AM

నితిన్ హీరోగా మరో చిత్రం ప్రారంభమయ్యింది. శ్రావణ మూవీస్ బ్యానర్లో నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు సోమవారం హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... "సరికొత్త ప్రేమకథతో ఈసారి మీ ముందుకొస్తున్నాం. నితిన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా దర్శకుడు కథని సిద్ధం చేసారు. వచ్చే నెల మూడోవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాము" అని అన్నారు. సంగీతం సాగర్ అందిస్తున్నాడు.






