నిత్యా పని అయిపొయింది

posted on: Dec 5, 2013 8:52AM

 

"ముని", "కాంచన" వంటి చిత్రాల రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "గంగ". తాప్సీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఇటీవలే నిత్యాపై వచ్చే సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని 2014 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...