TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూఇయర్‌ స్టార్స్‌.. ` పెద్దలకు మాత్రమే`

Published on: Tue Dec 24, 2013 6:46AM

 

    అందరికీ ఇది గడిచిన ఏడాదికి గుడ్‌బై చెప్పే సమయం అయితే తారలకు మాత్రం పైసలకు స్వాగతం చెప్పే సమయం. కేవలం ఒకటో రెండో గంటలు కష్టపడితే చాలు.. లక్షలకు లక్షలు వచ్చి ఒళ్లోవాలు. న్యూఇయర్‌ వేడుక అంటే సెలబ్రిటీలకు పైసా వసూల్‌ టైమ్‌. డిసెంబర్‌ 31న వివిధ సంస్ధలు, క్లబ్స్‌, పబ్స్‌, రెస్టారెంట్స్‌ ఏర్పాటు చేసే కార్యక్రామల్లో కాలు కదిపితే చాలు వీరికి కాసుల పంటే. కాస్తే కూస్తో పేరున్న తార నుంచి ఓ రేంజ్‌ పాప్యులారిటీ ఉన్న స్టార్‌ దాకా మంచి ఆఫర్‌ కోసం ఆ తేదిని ప్రత్యేకంగా ఖాళీగా పెట్టుకుంటారు.