TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లష్కరే ఉగ్రవాదుల అరెస్ట్

Published on: Wed Feb 29, 2012 10:04AM

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను పోలీసులు విచారిస్తున్నారు.