TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీలక్ష్మి పాత్రపై చార్జిషీటు సీబీఐ

Published on: Sat Jan 21, 2012 8:43AM

న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనుంది. ఫిబ్రవరి 15లోగా చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15లోగా సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయనుంది.