TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రజనీ జీవితచరిత్రపై పుస్తకం:పెంగ్విన్‌

Published on: Thu Jan 5, 2012 8:40AM

న్యూఢిల్లీ : దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ జీవితంపై రూపొందిస్తున్న పుస్తకం 12.12.12న మార్కెట్‌లోకి రాబోతుంది పెంగ్విన్‌ బుక్స్‌ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొదటిసారిగా రజనీ జీవిత చరిత్రను విమర్శకుడు, నిర్మాత నామన్‌ రామచంద్రన్‌ రాస్తున్నట్లు పెంగ్విన్‌ సంస్థ తెలిపింది. రజనీకాంత్‌ 62వ జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా డిసెంబర్‌ 12, 2012వ తేదీన రజనీ జీవిత చరిత్ర విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రజనీకాంత్‌ గురించి బయటకు తెలియని కొన్ని చిత్రాలు పొందుపరుస్తున్నామని పెంగ్విన్‌ పేర్కొంది.