TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూయార్క్ టైమ్స్ కు పులిట్జర్ అవార్డులు

Published on: Tue Apr 21, 2015 5:05PM

 

ప్రముఖ వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ కు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు దక్కాయి. రెండు పులిట్జర్ అవార్డులను ఈ పత్రిక సొంతం చేసుకుంది. గతంలో పశ్చిమ ఆఫ్రికాలో అతి భయంకరమైన ఎబోలా వైరస్ అందరిని హడలెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఎబోలా వ్యాధిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దానికిగానూ న్యూయార్క్ టైమ్స్ కు పులిటర్జ్ అవార్డ్ దక్కింది. దీంతో పాటు పరిశోధనాత్మక జర్నలిజంకు ఎరిక్ లిప్టన్ కు ఈ అవార్డు దక్కింది.