TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

21 సంవత్సరాలు దాటితేనే..

Published on: Tue Dec 24, 2013 6:49AM

 

    ఈ సారి వేడుకల్లో విశేషం ఏమిటంటే.. ఈ తారల ప్రదర్శనలు `పెద్దలకు మాత్రమే` టాగ్‌నే అతికించుకోవడం. ముంబాయి, ఢిల్లీల్లోని పలు స్టార్‌ హోటల్స్‌ ` పెద్దలకు ఆహ్వానం - పిల్లలకు నో ఎంట్రీ` తో వేడుకలు నిర్వహిస్తుండడం ఈ ఏడాది వేడివేడి టాపిక్‌గా మారింది. మరి ఈ హాట్‌ స్టార్స్‌ ఎంతఘాటుగా చిందేస్తారో.. అతిధులను ఎంత ఘాటుగా కిక్కెక్కిస్తారో. ఇలాంటి సందేహాలతో లోపలి విషయం తెలుసుకోవాలని ఆరాటపడే పార్టీ ప్రియులు 21 సంవత్సరాల వయసు దాటి, కనీసం 12 వేలకు తగ్గకుండా చెల్లించుకుంటేనే లోపలికి ప్రవేశ భాగ్యం లభిస్తుంది.