Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో అతి పెద్ద క్రీస్తు విగ్రహం..
posted on: Apr 4, 2015 3:14PM

నెల్లూరు జిల్లాలో 30 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది బ్రెజిల్ లోని రియోడిజినెరోలో ఉన్న విగ్రహం తరహాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అతి పెద్ద ఏసుక్రీస్తు విగ్రహం కావడం విశేషం. ఈ విగ్రహాన్ని వైఎంసీఏ మైదాన ప్రాంగణంలో వీఆర్ పీజీ కళాశాల ముందు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఫైబర్ తో తయారుచేసిన ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. గుడ్ ఫ్రైడే కానుకగా క్ర్తైస్తవుల కోసం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ శాసనసభ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. బ్రెజిల్ లో ఉన్న ఏసు ప్రభువును చూపించాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహం తయారీకి 15 లక్షల వరకు ఖర్చయిందని ఆనం తెలిపారు.



.jpg)


