Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ధనుష్ హీరోయిన్ పై నయనతార గరం గరం
posted on: Oct 28, 2013 12:16PM

కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార.. మలయాళ నటి నజ్రియా నజీమ్ పై తీవ్రంగా మండిపడుతుంది. ఎందుకంటే ధనుష్ హీరోగా "నైయాండి" అనే చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలకోసం దర్శకుడు తనను అసభ్యంగా చూపించారంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి, పెద్ద సంచలనం చేసిన ఈ అమ్మడి ప్రవర్తనపై కోలీవుడ్ చాలా కోపంగా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న నయనతార నజ్రియాను తనదైన శైలిలో హెచ్చరించింది. "నిజానికి ఆ సన్నివేశాలను మరీ అంతగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మరీ పద్దతిగా పోతే సినిమా కలెక్షను దెబ్బతింటాయి జాగ్రత్త" అంటూ నజ్రియాపై మండిపడింది. మరి దీనికి నజ్రియా ఎలా స్పందిస్తుందో చూడాలి.



.jpg)


