Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...6 బంతుల్లో 7 సిక్స్ లు..
posted on: Dec 16, 2017 3:19PM
ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టి యువరాజ్ సింగ్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆరు బంతుల్లో ఏడు సిక్స్ లు కొట్టి రికార్డ్ సృష్టించాడు ఓ క్రికెటర్. ఆరు బంతుల్లో ఏడు సిక్స్ లా..? ఒకే ఓవర్ లో 6 బంతులు మాత్రమే ఉంటాయి కదా… మరి 7 సిక్సర్లు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.?. శ్రీలంకకు చెందిన నవీందు పహసర అనే టీనేజర్ ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు. ఒక బంతి నోబాల్ కావడంతో ఆ కుర్రాడు ఏడు సిక్సర్లు కొట్టడం సాధ్యమైంది. శ్రీలంకలో అండర్-15 మురళీ గుడ్‌నెస్ కప్ ఫైనల్లో భాగంగా ఎఫ్‌ఓజీ అకాడమీ తరఫున ఆడుతున్న నవీందు పహసర (89 బంతుల్లో 109) ఈ ఫీట్ సాధించాడు.



.jpg)


