TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాటో దాడుల్లో మహిళలు మృతి

Published on: Sun Sep 16, 2012 7:35PM

అప్ఘనిస్తాన్ లోని తూర్పు ప్రాంతంలో నాటో జరిపిన వైమానికి దాడుల్లో ఎనిమిదిమంది మహిళలు దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు లఘ్మన్ ప్రాంత గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని నాటో ప్రతినిధులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు.