TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ పార్లమెంటరీ నాయకుడు.. వెంకయ్య విప్!

Published on: Sat Jul 12, 2014 6:01PM

 

పార్లమెంటు ఉభయసభల భారతీయ జనతాపార్టీ నాయకుడిగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ఎంపికయ్యారు. లోక్‌సభలో భారతీయ జనతాపార్టీ ఉపనేతగా రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో భారతీయ జనతాపార్టీ ఉపనేతగా అరుణ్ జైట్లీలను నియమించారు. అలాగే లోక్‌సభలో ప్రభుత్వ విప్‌గా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నియమితులయ్యారు. భారతీయ జనతాపార్టీ చీఫ్ విప్‌గా అర్జున్ రామ్ మేఘవాల్, రాజ్యసభలో భారతీయ జనతాపార్టీ చీఫ్ విప్‌గా అవినాష్ రాయ్ ఖన్నా నియమితులయ్యారు.