రైతులు మా కుటుంబసభ్యులే...నారా లోకేష్‌

 

 

 

రైతుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం మెదక్‌ జిల్లాకు వచ్చిన ఆయన... వ్యవసాయం దండగనేమాట చంద్రబాబు ఎన్నడూ అనకున్నా అన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెరిటేజ్‌పై దుష్ప్రచారం ద్వారా రైతుల పొట్ట కొడుతున్నారన్నారు.