Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్సీగా లోకేశ్ ప్రమాణ స్వీకారం...
posted on: Mar 30, 2017 10:28AM
.jpg)
తెలుగుదేశం పార్టీ భారత ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి లోకేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. అయితే లోకేష్, అధికారికంగా ఎమ్మెల్సీ హోదాను దక్కించుకోగా, ప్రధానమైన శాసనసభలో వచ్చి కూర్చోవాలంటే మాత్రం, ఆయన మంత్రి పదవిని చేపట్టాల్సి ఉంటుంది.



.jpg)


