TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీ అభ్యర్ధులతో లోకేష్‌ భేటీ..

Published on: Fri Jan 22, 2016 10:50AM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆ పార్టీ అభ్యర్ధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్నికల గురించి.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. పార్టీ విధి విధానాల గురించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో సమావేశంలో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా గ్రేటర్ ఎన్నికల బాధ్యతను లోకేశ్ తీసుకున్న సంగతి తెలిసిందే.