నారా వారితో నల్లారి వారి భేటీ!
posted on: Oct 7, 2024 2:31PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నది తెలియరాలేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Latest YouTube Trending Video NEWS






