TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారా వారితో నల్లారి వారి భేటీ!

Published on: Mon Oct 7, 2024 2:31PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నది తెలియరాలేదు.  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సంగతి తెలిసిందే.