TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా నన్నపనేని..

Published on: Thu Jan 28, 2016 10:25AM

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకురాలు నన్నపనేని రాజకుమారిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం నిన్ననే జారీచేసింది. కాగా మరో ఐదారుగురు సభ్యులను త్వరలోనే నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాదు అధ్యక్షురాలు, సభ్యులు బాద్యతలు చేపట్టినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఈ పదవుల్లో ఉంటారని స్పష్టం చేసింది.