Latest News
బాలీవుడ్ హీరో కంటే బెటరంట..!
posted on: Feb 20, 2014 2:33PM

నాని, వాణీకపూర్ జంటగా నటించిన "ఆహా కళ్యాణం" చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నాని బాలీవుడ్ హీరో కంటే తానే బెటర్ అని కాంప్లిమెంట్ ఇచ్చేసుకున్నాడు. నాని మాట్లాడుతూ...హిందీలో విజయం సాధించిన "బ్యాండ్ బాజా బారత్" సినిమాలో హీరో కంటే నాకే ఈ సినిమా బాగా సెట్ అయ్యింది. నేను బాగా చేశానని అనిపిస్తుంది" అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. మరి ఈ హీరో గారి డబ్బా డైలాగులకు సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.






