TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

2012 సంవత్సరానికి గానూ నంది అవార్డుల ప్రకటన

Published on: Wed Mar 1, 2017 3:16PM

2012 సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. ఈ వివరాలను నంది అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్ జయసుధ విజయవాడలో వెల్లడించారు. 

ఉత్తమ చిత్రం - ఈగ
ద్వితీయ ఉత్తమ చిత్రం - మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం - మిథునం
ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్. రాజమౌళి (ఈగ)
ఉత్తమ నటుడు - నాని ( ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి - సమంత ( ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ విలన్ - సుదీప్ (ఈగ)
ఉత్తమ మాటల రచయిత - తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఇళయరాజా ( ఎటో వెళ్లిపోయింది మనసు)
                              - ఎం ఎం కీరవాణి ( ఈగ )
బెస్ట్ లిరిక్ రైటర్ - అనంత శ్రీరాం ( కోటీకోటి తారల్లోన-ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ గాయని - గీతా మాథురి ( గుడ్‌ మార్నింగ్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - జానీ మాస్టర్ (జులాయి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - కడియాల దేవికృష్ణ( ఈగ)
మోస్ట్ పాపులర్ మూవీ - జులాయి
బెస్ట్ ఎంటర్‌టైన్ - ఇష్క్