TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రథసారథి మహాప్రస్థానం ముగిసింది

Published on: Thu Aug 30, 2018 4:48PM

 

నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిసాయి.. హరికృష్ణ చితికి రెండో కుమారుడు కళ్యాణ్ రామ్ నిప్పంటించారు.. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు మహాప్రస్థానానికి చేరుకుని పాడె మోశారు.. అంతకు ముందు మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.