నల్గొండలో భారీ అగ్ని ప్రమాదం..
Published on: Mon Dec 14, 2015 5:06PM

నల్గొండ జిల్లా చౌటుప్పల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.చౌటుప్పల్ సమీపంలో శ్రీని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి.ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు సజీవదహనమవ్వగా..పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.గాయలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా ఈ కంపెనీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ది తేరా చిన్నప్పరెడ్డికి చెందినదిగా తెలుపుతున్నారు.


