TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిరణ్ సర్కార్కు నాగం హెచ్చరిక

Published on: Mon Dec 19, 2011 11:17AM

హైదరాబాద్ : కిరణ్‌ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని నాగం జనార్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మద్యం సిండికేట్‌లో ఉన్న మంత్రులు, ఎంఎల్‌ఏల పేర్లను వెల్లడించాలని ఆయన సోమవారం డిమాండ్‌ చేశారు. 420 సెక్షన్‌ కింద మద్యం సిండికేట్‌లో ఉన్న నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.