కామెడీ సీన్లతో రిలాక్సేషన్
Published on: Thu Feb 5, 2015 10:04AM

చాలామంది తెలుగు సినిమాలని విమర్శిస్తూ వుంటారు. ఆ విమర్శల సంగతి, మన సినిమాల క్వాలిటీ సంగతి ఎలా వున్నా మన తెలుగు సినిమాలలోని కామెడీ మాత్రం సూపర్. కామెడీ సూపర్‌గా వుంటే సినిమా కూడా సూపర్‌గా వుంటుంది. మన సినిమాల్లోని కామెడీ సన్నివేశాలు ఎంతో రిలాక్సేషన్ కలిగిస్తాయి. ఏదైనా చిరాగ్గా వుంటే కాసేపు కామెడీ సీన్లు చూస్తే చాలు.. మునుపటి ఉత్సాహాన్ని పుంజుకోవచ్చు.. కావాలంటే మీరూ ఈ కామెడీ సీన్లు చూడండి...


