వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి మైసూరారెడ్డి
Published on: Fri May 25, 2012 2:58PM
తెలుగుదేశం నేత మైసూరారెడ్డి ఈ రోజు ఉదయం జగన్‌కు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ సిబిఐ విచారణకు వెళ్లే ముందు మైసూరా రెడ్డి జగన్ తో కలిసి అల్పాహారం తీసుకున్నారు. జగన్‌ను మైసూరా రెడ్డి కలవడంతో టిడిపి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.


