TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

40 రూపాయల కోసం హత్య

Published on: Fri Sep 5, 2014 3:10PM

 

జార్ఖండ్‌లో ఒక వ్యక్తి మరో వ్యక్తిని 40 రూపాయల కోసం హత్య చేశాడు. జార్ఖండ్‌కి చెందిన ఒక పశువుల యజమాని తన దగ్గర పశువులను మేపడానికి ఒక కాపరిని నియమించుకున్నాడు. కొంతకాలం పని చేసిన తర్వాత ఆ కాపరికి సదరు యజమాని 40 రూపాయలు, కొంత బియ్యం జీతం కింద ఇవ్వడం మిగిలి వుంది. సదరు పనివాడు యజమానిని ఎన్నోసార్లు తన డబ్బు ఇవ్వాలని అడిగాడు. దానికి యజమాని రేపు మాపు అంటూ ఎంతోకాలంగా వాయిదా వేస్తూ వస్తున్నాడు దాంతో విసిగిపోయిన సదరు పనివాడు తన యజమానిని హత్యచేశాడు.