TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంబైలో భారీ అగ్నిప్రమాదం: 7మంది మృతి

Published on: Sat Dec 14, 2013 9:51AM

 

 

 

 

ముంబైలోని ఓ భారీ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేప్ కార్నర్ ప్రాంతంలోని 26అంతస్థుల భవనంలోని 12అంతస్థులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. 14 ఫైర్ ఇంజన్ ల సిబ్బంది కలిసి మంటలను అదుపులొకి తీసుకొనివచ్చారు. బాధితులను రక్షించే సమయంలో ఆరుగురు అగ్ని మాపక సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.