TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐపీఎల్‌-5కు షెడ్యూల్‌ విడుదల

Published on: Sat Jan 7, 2012 8:48AM

ముంబయి : ఐపీఎల్‌ - 5 షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఏప్రిల్‌ 4న మొదటి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. మే 27న ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముగింపు ఉంటుంది. తొమ్మిది టీంలు ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఆడుతున్నాయి. మొత్తం 72 మ్యాచ్‌లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. 12 వేదికల మీద ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. చైన్నయ్‌ - ముంబయి జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌ జరుగుతుంది.