TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దిల్కుషకు సునీల్ రెడ్డి

Published on: Wed Jan 25, 2012 8:41AM

హైదరాబాద్: ఎమ్మార్ కేసులో అరెస్ట్ చేసిన సునీల్ రెడ్డిని సీబీఐ అధికారులు బుధవారం ఉదయం సీబీఐ కార్యాలయం నుంచి దిల్కుష అతిథి గృహానికి తరలించారు. ఆయన్ని బుధవారం కోర్టులో హాజరు పరచనున్నారు.