TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తల్లి పేరు మీద రాష్ట్రాలు స్పందించాలి: సుప్రీం

Published on: Thu Jul 17, 2014 11:11AM

 

ఈమధ్యకాలంలో పిల్లలకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, అఫిడవిట్లలో తల్లి పేరును జత చేస్తున్నారు. అయితే తల్లిపేరును తప్పనిసరిగా కాకుండా ఆప్షనల్‌గా పేర్కొంటున్నారు. దీనీమిద ఒక జర్నలిస్టు సుప్రీం కోర్టులో కేసు వేశారు. సర్టిఫికెట్లలో తల్లిపేరును తప్పనిసరిగా వుంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన తన కేసులో అభ్యర్థించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్వరితంగా స్పందించింది. సర్టిఫికెట్లతో తల్లిపేరును తప్పనిసరి చేయడం మీద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్పందన కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.