TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోపిదేవికి బెయిల్ మంజూరు

Published on: Mon Oct 28, 2013 12:47PM

 

Mopidevi gets bail, Mopidevi bail, jagan assets case, jagan bail, ysr congress

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా మధ్యంతర బెయిల్ పొందిన మోపిదేవి ఆ గడువు పూర్తి కాకముందే మళ్లీ లొంగిపోయి ,రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. జగన్ ఆస్తుల కేసులో విచారణ పూర్తి అయిందని ప్రకటించినందున, మోపిదేవి బెయిల్ కు అర్హుడని సిబిఐ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో మోపిదేవి వెంకట రమణ సోమవారం నాడే బెయిల్ పై విడుదల కావచ్చు.