TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాకిస్తాన్ లో మోడీ..పోలా అదిరిపోలా..!!

Published on: Mon Dec 28, 2015 5:04PM

 

2004లో ఆనాటి ప్రధాని వాజ్‌పేయి పాకిస్థాన్‌లో పర్యటించిన తర్వాత ఆ దేశానికి పీఎం వెళ్లటం ఇదే ఫస్ట్ టైమ్! ప్రధాని మోదీ రెండున్నర గంటల పాక్‌ పర్యటన.. ఇరుదేశాల్లోని రాజకీయ పార్టీలను, మీడియాను ఆశ్చర్యాలకు గురిచేసింది. మరి మోదీనా మజాకా..ఈ వీడియో చూడండి మీకు అసలు మ్యాటర్ తెలిసిపోతుంది.