TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే:

Published on: Thu Mar 2, 2017 2:27PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో జరగనున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గత కొద్దిరోజులుగా సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చించారు. అనంతరం ఇవాళ తుది జాబితాను ఖరారు చేశారు. 

ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు

1. ఆళ్ల నాని (పశ్చిమ గోదావరి జిల్లా-ఏలూరు)
2. గంగుల ప్రభాకర్‌ రెడ్డి (కర్నూలు జిల్లా-ఆళ్లగడ్డ)