TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సూట్ కేసుల కోసం.. ప్రజల కోసం కాదు..

Published on: Wed Dec 13, 2017 3:58PM

వైసీపీ ఎమ్మెల్యే రోజా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మరోసారి ఆమె పోలవరంపై స్పందిస్తూ.. చంద్రబాబుపై, ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా చేసిన కామెంట్లు ఏంటో తెలుసుకోవాలంటే వీడియో చూడండి..