Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అద్దంపైన ఎస్సెమ్మెస్ లు...!
posted on: May 4, 2018 4:52PM

మన ఫ్రెండ్స్, కావలసిన వాళ్ళు మనకి పంపే ఎస్సెమ్మెస్ లు మన డ్రెస్సింగ్ టేబల్ అద్దంపై కనిపించటమంటే మాటలా? ఓ ప్యారిస్ డిజైనర్ +336+ అనే ప్రత్యేక అద్దం తయారు చేశాడు. మన సెల్ ఫోన్ కి వచ్చే మెస్సేజెస్ ఈ అద్దంపై కనిపిస్తాయట. అద్దంలో అందమైన మన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, మన మనసుకు నచ్చిన వారి మెస్సేజెస్ చదవటం... ఓహో.. ఊహించుకుంటేనే భలే ఉంది కదా!
Latest YouTube Trending Video NEWS


.jpg)



