TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శంకర్రావు నిరసనపై సీఎం రియాక్షన్

Published on: Sat Dec 24, 2011 9:04AM

హైదరాబాద్ : చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్రావు వినూత్న నిరసనకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి స్పందిస్తూ  ఆయన ఛాంబర్కు ఫర్నిచర్ అందకపోవటంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.వెంటనే శంకర్రావు ఛాంబర్కు ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని సీఎస్కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయ ఫర్నిచర్‌కు నిధులు మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించడం లేదని ఆరోపిస్తూ మంత్రి శంకర్రావు శుక్రవారం కింద కూర్చునే తన శాఖ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.