ఎంజీఎమ్ లో మరో శిశువు మృతి
Published on: Fri Aug 24, 2012 12:16PM
వరసగా శిశుమరణాలు వరంగల్ ఎంజిఎమ్ ని కుదిపేస్తున్నాయి. 3 రోజుల పసికందు అనారోగ్యంతో
చనిపోవడంతో మళ్లీ కలకలం రేగింది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఆసుపత్రిలో నలుగురు చిన్నారులు
చనిపోయారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువులు చనిపోతున్నారని బాధితులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


