TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నారాయణ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

Published on: Sun Aug 3, 2014 7:25PM

నెల్లూరు జిల్లాలోని నారాయణ వైద్య కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కర్నూలుకు చెందిన నాగశ్రావని అనే విద్యార్థిని మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోంది. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో హాస్టల్ లోని ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది ఆమెను మొదట నారాయణ మెడికల్ కళాశాలకు తరలించారు. ఆ తర్వాత.. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు మార్చురీకి తరలించారు.