మార్క్ జుకెర్ బర్గ్ కు కలర్ బ్లైండ్ నెస్...


సామాజిక మాద్యమం ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది. ఇక ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ గురించి చెప్పనక్కర్లేదు. ఫేస్ బుక్ పుణ్యమా అని ప్రపంచ ధనవంతుల్లో ఒకడయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే.. మార్క్ జుకెర్ బర్గ్ కు కలర్ బ్లైండ్ నెస్ ఉందట. ఆయన ఎరుపు, ఆకుపచ్చ రంగులను అస్సలు గుర్తించలేరట. అందుకే తన ఫేస్ బుక్ కు బ్లూ రంగును పెట్టాడట. ఈ విషయాన్ని తానే ఓ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.