TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మణిపూర్‌ సీఎంగా బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం...

Published on: Wed Mar 15, 2017 3:37PM

 

మణిపూర్‌ ముఖ్యమంత్రిగా బీరెన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఈరోజు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నజ్మాహెప్తుల్లా ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కాగా 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్‌లో భాజపా 21 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ అత్యధికంగా 28 స్థానాలు సాధించినా.. భాజపాకే చిన్న పార్టీలు మద్దతు పలికాయి. దీంతో బీజేపీ పార్టీనే ప్రభుతం ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగానే బీరెన్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.